- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA మైనంపల్లి రోహిత్‌కు షాక్.. కేటుగాళ్లు ఏం చేశారంటే..?
by Rajesh |
X
దిశ, పేట్‌బషీరాబాద్: తాను వినియోగిస్తున్న కారు నెంబర్‌తో మరొకరు అదే నెంబర్‌తో వాహనాన్ని వినియోగిస్తున్నారు అంటూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పెట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరిట జిఎంసి సియరా మోడల్ బ్లాక్ కలర్ వాహనం ఉన్నది. కాగా తన పేరిట ఉన్న వాహనం నెంబర్‌పై ఓవర్ స్పీడ్ చలాన్ వచ్చినట్లు గుర్తించిన ఆయన వివరాలను పరిశీలిస్తే చలాన్ వచ్చిన వాహనం తనది కాదు అని గుర్తించారు. తన వాహనానికి కేటాయించిన నంబర్‌తో మరొక వాహనం (వోక్స్ వ్యాగన్ , వైట్ కలర్ కార్) తిరుగుతుందని ఈ మేరకు ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది పేట్ బషీరాబాద్ పోలీసులకు చేశారు.
Advertisement
Next Story