- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS పార్టీ ఆఫీస్‌ను కూల్చేయండి.. ఆఫీసర్లకు మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు
X
దిశ, నల్లగొండ బ్యూరో : నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయం నేలమట్టం కావాలి లేకపోతే.. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ ఆఫీస్ నిర్మాణం అనుమతి లేకుండా చేశారని అందుకే దాన్ని తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని గతంలో అనేక సందర్భాల్లో మంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే. మంత్రి ఆదేశాల మేరకు వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయనున్నారని తెలుస్తోంది.
Advertisement
Next Story