- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బలగం’ మొగిలయ్యకు అండగా మంత్రి హరీష్ రావు
X
దిశ, తెలంగాణ బ్యూరో : బలగం సినిమాలో అందరికి గుర్తుండి పోయే పాత్ర పోషించిన బలగం మొగిలయ్యకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కాగా విషయం తెలుసుకున్న హరీష్ రావు స్పందించారు. మొగిలయ్య కుటుంబ సభ్యుల కోరిక మేరకు కావాల్సిన మందులు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన అరోగ్య పరిస్థితిపై పూర్తి హెల్త్ చెకప్ చేసి, డయాలసిస్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలని వైద్యులకు సూచించారు.
అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేసి తిరిగి అంబులెన్స్‌లో ఇంటికి చేర్చాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చికిత్స పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు వైద్యులకు సూచించారు. అండగా నిలిచిన మంత్రికి బలగం మొగిలయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story