‘‘తానా’’ సభలకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

by Satheesh |
‘‘తానా’’ సభలకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జూలైలో 23వ తానా మహాసభలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రతినిధుల బృందం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి ఏటా సభలు నిర్వహిస్తున్నామని, ఈ సారి ఎర్రబెల్లిని ఆహ్వానించినట్లు తెలిపారు. తెలుగువారందరినీ ఒకే వేదికపై తెచ్చేందుకు తానా సభలు దోహదపడుతున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed