- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Damodara: బిర్యానీ నుంచి షవర్మా వరకు కల్తీనే.. మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు (Hotels), రెస్టారెంట్ల (Restaurants)లో కల్తీ ఆహారంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ ఆహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. బిర్యానీ (Biryani) నుంచి షవర్మా (Shawarma) వరకు కల్తీ అవుతోందని అన్నారు. ఈ క్రమంలోనే తమ సర్కార్ అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officers) దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఇన్‌స్పెక్షన్ల (Inspections)ను పెంచామని.. ఇంకా పెంచుతామని ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
Advertisement
Next Story