- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిరోజ్ ఖాన్‌ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు.. నాంపల్లిలో ఉద్రిక్తత
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగి.. ఆ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మరణించారు. ఈ ఘటనపై ఇప్పటికే గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ఎమ్‌ఐఎమ్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Advertisement
Next Story