- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అన్నదాన కార్యక్రమంలో మంత్రి సీతక్క..
by Sumithra |
X
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి మాజీ పట్టణ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల మైఖేల్, రేష్మ, దిండి అరవింద్ రెడ్డి, శ్రీధర్ చారి, రాజు ముదిరాజ్, శేషగిరి నాయుడు, అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్ కుమార్, చైతన్య వర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story