- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళను వేధించిన వ్యక్తికి జైలు
by Shiva |
X
దిశ, మేడిపల్లి: మహిళను వేధించిన వ్యక్తికి జైలు శిక్ష పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లిలో నివాసముంటున్న ఓ మహిళను అశోక్ నగర్, లింగంపల్లికి చెందిన చర్ల గోవర్ధన్ రెడ్డి(29) వ్యాపారి మహిళను వేధిస్తుండటంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై దర్యాప్తు పోలీసులు సదరు వ్యక్తి పై యూ/ఎస్ 70(సీ), సిటీ పోలీస్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారుు. ఫస్ట్ స్పెషల్ మెట్రో మెజిస్ట్రేట్ సైబరాబాద్ ఎల్బీనగర్ కోర్టు నిందితుడికి వారం రోజులు జైలు శిక్ష విధించింది. దీంతో అతడిని చెంగిచెర్ల తరలించామని మహిళలను వేధిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి హెచ్చరించారు.
Advertisement
Next Story