- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జాగ్రత్తగా సమాచారాన్ని నింపండి
by Sridhar Babu |
X
దిశ, మేడ్చల్ బ్యూరో : సమగ్ర ఇంటింటి కుటుంబం సర్వేలో నిర్దేశిత ప్రొఫార్మా నమోదులో పూరిస్తున్న కోడ్ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు సూచించారు. శామీర్పేట మండలం ఆలియాబాద్లో శనివారం ఆయన ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న సర్వేను స్వయంగా పరిశీలించారు.
సంబంధిత ఫారంలలో సేకరించిన సమాచారాన్ని బుక్లెట్లో ఉన్న కోడింగ్ ప్రకారం నమోదు చేసుకున్నారా..?, కోడ్ లను ఏ విధంగా గుర్తిస్తున్నారు వంటి అంశాలను పరిశీలించారు. ప్రొ ఫార్మాలను ఏ విధంగా ఇబ్బంది లేకుండా నమోదు చేయాలి అనే అంశంపై కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మమతాబాయి, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story