- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌన్సిలర్ పై సామాన్యుడి బూతు పురాణం..
దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామానికి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ ని ఓ వ్యక్తి పరుష పదజాలంతో దూషించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గురువారం రాత్రి 2వ వార్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కౌన్సిలర్ ని పరుష పదజాలంతో దుర్భాశలాడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు కౌన్సిలర్ ను వివరణ కోరగా అవును వాస్తవమే అని అతనిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీస్ లు మేజర్ క్రైం ఇన్వెస్టిగేషన్ ఉందన్న సాకుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయనట్లు తెలిసింది. ఒక కౌన్సిలర్ పై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం విశేషం, అతను కావాలనే చేశాడా...? లేక అభివృద్ధి జరగడం లేదని విద్యుత్ సరఫరాను అడ్డంపెట్టుకుని వ్యక్తిగత దూషణ చేశాడా తెలియాల్సి ఉంది. ఒక కౌన్సిలర్ పై వ్యక్తిగత దూషణలు చేసినా పోలీస్ లు సంబంధం లేనట్లుగా వ్యవహరించడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.