- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
by Kalyani |
X
దిశ, కూకట్పల్లి: కూకట్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మూసాపేట్ కైత్లాపూర్ ఆర్ఓబీ కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ నరసింగరావు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆర్ఓబీ కింద మెట్ల మార్గం వద్ద ఉన్న ఓ గుంతలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి పడి ఉన్నట్లు గమనించారు.
వెంటనే 108 సహాయంతో ఆ వ్యక్తి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదని సీఐ నరసింగరావు తెలిపారు.
Advertisement
Next Story