- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ నిర్మాణలపై కొరడా
by Naresh |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అక్రమ నిర్మాణలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. సిద్దిపేట పట్టణంలోని గణపతి కుంటను మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అక్రమంగా కట్టిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ...గణపతి కుంట ఎఫ్‌టీఎల్ ఫిక్స్ చేయాలని తహసీల్దార్‌ను కోరినట్లు తెలిపారు. అదే విధంగా కుంట సుందరీకరణ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. దీనికి తోడు బఫర్ జోన్‌లో ఏర్పాటు చేసిన వెంచర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.
Advertisement
Next Story