- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ అధికారంలోకి రాగానే ఆ రెండు హామీలను పూర్తిచేస్తాం : కేసీఆర్
దిశ, కల్హేర్: నారాయణఖేడ్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కల్హేర్ మండలానికి ఇచ్చిన రెండు హామీలను పూర్తి చేస్తామని కేసీఆర్ హామి ఇచ్చారు. ముందుగా మాట్లాడిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కల్హేర్ మండలానికి చెందిన హామీలను సీఎం కేసీఆర్ ను అడిగారు. నారాయణఖేడ్ నుంచి మాసాన్ పల్లి వరకు రెండు లైన్ల రోడ్డు, నల్లవాగు ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేసి 6000 ఎకరాలకు రెండు పంటలకు నీరు అందించాలని కోరారు. ఎమ్మెల్యే కోరిన హామీలను మూడోసారి అధికారంలోకి రాగానే నారాయణఖేడ్ నుంచి రూ. 100 కోట్లతో సిర్గాపూర్, కల్హేర్ మండలం మీదుగా మాసాన్ పల్లి నేషనల్ హైవే 161 వరకు రెండు లైన్ల రోడ్లు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె ఇచ్చారు. అదే విధంగా నల్లవాగు ప్రాజెక్టు కోసం రూ. 80 కోట్లతో 6000 ఎకరాలకు రెండు పంటలకు నీరు అందించేందుకు నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.