- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కష్టపడి చదివాం.. సమయానికి సెంటర్ కి రాలేకపోయాం..
దిశ, తూప్రాన్ : సమయానికి పరీక్ష కేంద్రానికి రాకపోవడంతో ఆరుగురిని పరీక్షలకు అనుమతించలేదు పోలీసులు. పూర్తి వివరాల్లోకెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్ III పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు రాసేందుకు తూప్రాన్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు, శ్రీ చైతన్య స్కూల్ లోకి 3 విద్యార్థులు మొత్తం 6 అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. దీంతో వారిని ఆర్డీఓ జయ చంద్ర రెడ్డి, సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం అనుమతించలేదు. దొంగల ధర్మారంకి చెందిన పిట్ల.సునీల్, కౌడిపల్లి మండలం రాజపేట్ కి చెందిన మినవత్ పద్మ, నర్సాపూర్ కి చేందిన జరుపుల రోజా, మెదక్ కి చెందిన మధు, ఆత్మురకి చెందిన వినోద, రాజులు 6 నుండి 10 నిమిషాలు సెంటర్ కి లేటుగా రావడంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు దీంతో నిరాశతో వారు వెనుదిరిగారు.