- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిద్ధిపేట జిల్లాలో 35.4 శాతం వర్షంపాతం నమోదు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: వడగళ్లతో కూడిన అకాల వర్షం జిల్లా రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. మంగళవారం జిల్లా పరిధిలో 849.0 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, సగటుగా 35.4శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మిరుదొడ్డి మండలంలో అత్యధికంగా 101.0 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా దుబ్బాక మండలంలో 9.4 మి.మీ. వర్షపాతం నమెదైంది. సిద్దిపేట రూరల్ మండలంలో మి.మీ. మి.మీ, చిన్నకోడూరు మండలంలో మి.మీ., బెజ్జంకి మండలంలో మి.మీ., కోహెడ మండలంలో మి.మీ., హుస్నాబాద్ మండలంలో మి.మీ.,గా నమోదైంది.
అదేవిధంగా అక్కన్నపేట మండలంలో 56.2 మి.మీ., నంగునూరు మండలంలో మి.మీ., సిద్దిపేట అర్బన్ మండలంలో మి.మీ., తొగుట మండంలో మి.మీ., దౌల్తాబాద్ మండలంలో మి.మీ., రాయపోల్ మండలంలో మి.మీ., వర్గల్ మండలంలో మి.మీ., ములుగు మండలంలో మి.మీ., మర్కూక్ మండలంలో మి.మీ., జగదేవపూర్ మండలంలో మి.మీ., గజ్వేల్ మండలంలో మి.మీ., కొండపాక మండలంలో మి.మీ., కొమురవెల్లి మండలంలో మి.మీ., చేర్యాల మండలంలో మి.మీ., మద్దూర్ మండలంలో మి.మీ., నారాయణరావు పేట మండలంలో మి.మీ., దుల్మిట్ట మండలంలో 78.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.