- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana Congress: ప్రియాంక గాంధీతో తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ(AICC Leader Priyanka Gandhi)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhattai Vikramarka) కలిశారు. ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇటీవల వయనాడ్ ఎంపీ(Wayanad MP)గా గెలిచిన ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ప్రియాంక గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు(Congratulations) తెలియజేశారు. అనంతరం ప్రియాంక గాంధీతో సమావేశం అయ్యి తెలంగాణ రాజకీయాల(Telangana Politics) గురించి చర్చించారు. కాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ లో ఉన్న తెలంగాణ ఎంపీలతో సమావేశం అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న తెలంగాణ అంశాలపై ఎంపీలతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.