- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి: ఎస్ఐ విజయ్ కృష్ణ
by Disha daily Web Desk |
X
దిశ, గుమ్మడిదల: జిల్లా వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నందున సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గుమ్మడిదల ఎస్ఐ విజయ్ కృష్ణ అన్నారు. బయట తిరిగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కూరగాయలు మార్కెట్ వద్ద , గమికూడే ఇతర ప్రాంతాల్లో తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వీయ రక్షణ పొందాలని సూచించారు. మాస్క్ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనిదిశ, గుమ్మడిదల: జిల్లా వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు భారీగా, రూ. 1000 రూ. జరిమానా విధిస్తామని ఎస్ఐ చెప్పారు.
Advertisement
Next Story