- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Effect : స్పందించిన హైవే అథారిటీ అధికారులు
by Kalyani |
X
దిశ,అల్లాదుర్గం : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని 161 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు బొడ్మట్ పల్లి బ్రిడ్జి వద్ద గుంత ఏర్పడడంతో ప్రయాణికులు, వాహన చోదకులకు ఇబ్బందులు కలుగుతుంది. ఈ విషయం గ్రహించి "దిశ" దిన పత్రికలో వార్త ప్రచురణ అయింది విధితమే. "ఆలోచన అమోఘం పర్యవేక్షణ ఘోరం" అనే శీర్షికన వార్త ప్రచురితం కాగా సోమవారం హైవే అథారిటీ అధికారులు స్పందించారు. వెంటనే ఏర్పడిన గుంతను మరమ్మతులు చేసి సమస్యను సాల్వ్ చేశారు. జాతీయ రహదారిపై పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తామని ప్రాజెక్టింగ్ మేనేజర్ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం లోగా సైడ్ మిర్రర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వార్తను ప్రచురించిన" దిశ" దినపత్రికకు వాహన చోదకులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Next Story