- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలు
by Sridhar Babu |
X
దిశ, చిన్నశంకరంపేట : శనివారం రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఈ మేరకు చిన్న శంకరంపేట మండల పరిధిలోని గజగట్లపల్లి, టీ మాందాపూర్, ఖాజాపూర్, చందాపూర్, సూరారం, చందంపేట, మిజ్జాపల్లి, శాలిపేట, శంకరంపేట, గవ్వల పల్లి, గ్రామంలో గల చెరువులోకి వరద నీరు భారీగా చేరింది.
దీంతో చెరువు నిండి అలుగుపారడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే వాగుల్లో నుండి నీరు రావడంతో, చిన్నశంకరంపేట, సూరారం, ధర్పల్లి, రోడ్డుపై నుండి పోలీసులు రోడ్డు మార్గం లో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్సై నారాయణ మాట్లాడుతూ ప్రజలేవరూ చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Advertisement
- Tags
- heavy rain
Next Story