- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్..
దిశ, దౌల్తాబాద్ : నాలుగేళ్ళ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బర్ల మమత ప్రభాకర్ సఫాయి కార్మికులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు హారిక (7), శైలజ (4) ఉన్నారు. పారిశ్యుద్ద పనుల నిమిత్తం భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర తాత వద్ద వదిలి వెళ్ళారు.
కాగా పిల్లలకు తిను బండరాలు కొని ఇవ్వడానికి తాత పిల్లలను అంబెడ్కర్ సర్కిల్ కి తిసుకెళ్లాడు. తినుబండరాలు కొనివ్వగా శైలజ సమీపంలోని వైన్స్ ముందు నిలబడి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయినట్లు ఎస్సై తెలిపారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా ఓ జంట శైలజను తీసుకొని వెళ్లే సీసీ ఫుటేజ్ దొరకడంతో ఎవరో పాపను కిడ్నాప్ చేశారని కేసునమోదు చేసుకున్నారు. పాప కోసం, కిడ్నాపర్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు.