- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్య్ర సమరయోధుడు చల్లవీర్ సంగప్ప అస్తమయం
X
దిశ, టేక్మాల్: టేక్మాల్ గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు చల్లవీర్ సంగప్ప గురువారం టేక్మాల్ ఆయన స్వగృహంలో కన్నుముూశారు. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు. స్వాత్యంత్ర్యానంతరం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ.. భారత ప్రభుత్వం సత్కరించింది. చల్లవీర్ సంగప్ప మృతి చెందారనే వార్త తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నిమ్మ రమేష్ ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Advertisement
Next Story