- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చింతా
by Shiva |

X
దిశ, సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింత ప్రభాకర్. శనివారం హైదరాబాద్ లోని నూతన సచివాలయంలో హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా మంత్రిని కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయల్లోనే ఉండాలని, ప్రజాసేవ చేయాలని చింత ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నక్క నాగరాజ్ గౌడ్, పెట్రోల్ బంక్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Next Story