చలివేంద్రాలు మళ్లీ షురూ... దిశ ఎఫెక్ట్

by Shiva |
చలివేంద్రాలు మళ్లీ షురూ... దిశ ఎఫెక్ట్
X

దిశ, చేర్యాల : పట్టణంలో చలివేంద్రాల మూసివేతపై దిశ పత్రికలో ప్రచురితమైన ముచ్చటగా..మూడు రోజులకే అనే కథనానికి స్పందన లభించింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానిక అధికారులకు ఫోన్ చేసి చలివేంద్రాలను పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో చలివేంద్రాలు తిరిగి ప్రారంభం కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దిశ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story