- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌లు బంద్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో చాలా చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. పలు గ్రామాల్లో సైతం పెట్రోల్, డీజిల్ కోసం రైతులు, వాహనదారులు క్యాన్లతో క్యూ కట్టారు. వ్యవసాయ సీజన్ కావడంతో పెట్రోల్, డీజిల్ లేక పనులు ఆగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పెట్రోల్ ట్యాంకర్ యాజమానుల సమ్మె కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కమిషన్ పెంచాలంటూ రేపటి నుండి యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story