- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలు
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వారంతా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వాళ్లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ త పాటు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. కాగా బీఆర్ఎస్ లో చేరిన వారిలో షోలాపూర్ కార్పొరేటర్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
Next Story