- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కార్‌కు మలక్ పేట్ ప్రభుత్వాసుపత్రి ఘటన రిపోర్టు
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి మలక్పేట్ప్రభుత్వ ఆసుపత్రి ఘటన రిపోర్టు చేరింది. అనారోగ్యంతో పాటు ఇన్ఫెక్షన్ప్రబలడంతోనే ఇద్దరు బాలింతలు చనిపోయినట్లు కమిటీ తొలి నివేదికను ఇచ్చింది. అయితే మరోసారి ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు గాంధీ, నిమ్స్వైద్యులతో కొత్త కమిటీని వేయనున్నారు. రెండు నివేదికలను క్రోడీకరించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ఇదే అంశంపై మంత్రి హరీష్‌రావు గురు, శుక్రవారాల్లో సమీక్షించే అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రతీసారి ప్రభుత్వాసుపత్రులలో ఇలాంటి ఘటనలు రిపీట్అవుతుండటంతో మంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో? అనేది ఇప్పుడు వైద్యశాఖలో హాట్‌టాఫిక్‌గా మారింది.
Advertisement
Next Story