ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాంః ఎమ్మెల్యే వంశీకృష్ణ

by Nagam Mallesh |
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాంః ఎమ్మెల్యే వంశీకృష్ణ
X

దిశ, బల్మూర్ః నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో బల్మూర్ మండలం తుమ్మన్పేట గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, నియోజకవర్గం లోని ప్రతి గ్రామ పంచాయితలను అభివృద్ధి దిశగా తీర్చిదిదడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము కావున ప్రతి గ్రామనికి ఎలాంటి పనులు కావాలో క్షేత్ర స్థాయిలో తిరుగుతామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి ,నాయకులు సుధాకర్ గౌడ్, రాంప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీపీ వేనేపల్లి అరుణ నరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ చంద్రమోహన్ యాదవ్, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు కాశన్న యాదవ్, తుమ్మన్పేట కాంగ్రెస్ యువనాయకులు ఎండి మక్సుద్ తదితరులు పాల్గొనడం జరిగింది.౦+

Next Story

Most Viewed