- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్ లో మరోమారు ఫుడ్ పాయిజన్ కు గురై మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయ్యిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని,పాఠశాలలో విద్యార్థులు విద్యనభ్యసించే పరిస్థితులు కనబడడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలని సూచించారు. ఆయన వెంట మాజీ మూడా చైర్మెన్ గంజి వెంకన్న,బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story