MLA : మైసమ్మకు బోనం సమర్పించిన ఎమ్మెల్యే..

by Sumithra |
MLA : మైసమ్మకు బోనం సమర్పించిన ఎమ్మెల్యే..
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు కాంగ్రెస్ ఆ పార్టీ కార్యకర్త ఒకరు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనిరుద్ రెడ్డి. అనంతరం సాంప్రదాయబద్ధంగా బోనం ఎత్తుకొని ఆలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed