- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
by Naveena |
X
దిశ, గద్వాల : జిల్లా కేంద్రంలో పలుచోట్ల దొంగతనాలు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గద్వాల సిఐ టంగుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత కొన్ని దొంగతనాల్లో కీలక పాత్ర వహించిన అంతరాష్ట్ర దొంగ వికారాబాద్ కు చెందిన కావలి సురేందర్ అలియాస్ శ్రీధర్ ను అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. కావలి సురేందర్ గత కొంతకాలంగా కృష్ణారెడ్డి మెడికల్ దుకాణం తోపాటు..మరికొన్ని కేసులలో పాల్గొన్నాడన్నారు. సురేందర్ ను అరెస్టు చేసి మూడు దొంగతనాలకు సంబంధించి రూ 72వేలు నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు.
Advertisement
Next Story