- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీక మాసంలో అనుకూలం గోకులం గోశాలలో పూజలు...
by Sumithra |
X
దిశ, మక్తల్ : మక్తల్ మండలం పస్పుల పంచాయతిలో శనివారం సరస్వతి శిశు మందిర్ అధ్యక్షుడు రఘు ప్రసన్న భట్ ఆధ్వర్యంలో అనుకూలం గోకులం గోశాలలో గో-పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయం గోశాలలో హిందూ ధార్మిక పరిషత్ శృంగేరి పీట శిక్షకుడు పండితులు రాఘవేంద్రరావు వేద మంత్రాలతో యజ్ఞాన్ని నిర్వహించారు.
సనాతన ధర్మ సాంప్రదాయాలకు గోవు పూజనీయమైందని కార్తీక మాసం మొదటి రోజున గోవులను పూజించడం, గోశాలలో యజ్ఞ యాగాలు నిర్వహించడం, హిందూ సాంప్రదాయమని గో ఆధారిత ఆయుర్వేద మందులకు ఉపయోగిస్తారని, అందుకు గోమాత పూజనీయమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పి.నర్శింహా గౌడ్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మహిపాల్ రెడ్డి, జె.చిన్న హనుమంతు, చందాపూర్ అశోక్ గౌడ్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, వివిధ ధార్మిక పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story