- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊట్కూర్‌లో భారీ అగ్నిప్రమాదం
by S Gopi |
X
దిశ, ఊట్కూర్: మండల కేంద్ర శివారులో ఉన్న విజయ కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ చెలరేగటంతో అక్కడ ఉన్నవారు బయటకి వచ్చారు. విషయం తెలుసుకున్న నారాయణపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు అదుపులోకి వస్తే ఆస్తి నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనుషులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అక్కడ ఉన్నవారు తెలిపారు.
Advertisement
Next Story