- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సరీలో ఎండిపోయిన మొక్కలు
by Naveena |
X
దిశ, మహమ్మదాబాద్: మొక్కలు నాటడంలో మండల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. పచ్చగా కళకళలాడాల్సిన మొక్కలు నర్సరీలో జీవం కోల్పోయి ఎండు ముఖం పడుతున్నాయి. ప్రజాధనం వృధా అవుతుంది. హరితహారం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో మండలానికి లక్షల రూపాయలు హెచ్చిస్తుంది. కానీ మహమ్మదాబాద్ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి పక్కనే ఉన్న నర్సరీని ఏమాత్రం లెక్క చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేల సంఖ్యలో మొక్కలు నర్సరీలోని ఎండిపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మొక్కలు చనిపోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story