- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyber crime : జిల్లా కలెక్టర్ పేర నకిలీ వాట్సాప్..
by Sumithra |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఏకంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పేర ఆమె ఫోటోతో ఫేక్ అకౌంట్ సృష్టించి, సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు సైబర్ నేరగాళ్ళు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పేరుతో ఆమె ఫోటోను జత చేసి +94784605962 నెంబర్ తో ఒక నకిలీ వాట్సాప్ అకౌంట్ ను సృష్టించారని ఆమె తెలిపారు. ఈ నకిలీ నెంబర్ తో ఉన్నతాధికారి పేర ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్ లు పంపినా నమ్మవద్దని, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.
Advertisement
Next Story