దిశ ఎఫెక్ట్..విద్యుత్ ఏఈ నియామకం

by Naveena |
దిశ ఎఫెక్ట్..విద్యుత్  ఏఈ నియామకం
X

దిశ ,బిజినేపల్లి: విద్యుత్ ఏఈ లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు అనే దిశ కథనానికి స్పందించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారులు బిజినేపల్లి మండల కేంద్రానికి ఏఈగా రాకేష్ రెడ్డిని నియమించారు. విద్యుత్ ఏఈగా రాకేష్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. బిజినాపల్లికి ఏఈ గా రాకేష్ రెడ్డి నియమించడంతో మండలానికి చెందిన రైతులు, విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులు దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. రాకేష్ రెడ్డి విద్యుత్ ఏఈగా కొల్లాపూర్ లో విధులు నిర్వహిస్తూ..అక్కడి నుంచి బదిలీ అయ్యి బిజినాపల్లి మండల ఏఈ గా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed