- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > died : మిర్చి బండి వద్ద కోడిగుడ్డు తిన్న వ్యక్తి మృతి..ఏం జరిగిదంటే..?
died : మిర్చి బండి వద్ద కోడిగుడ్డు తిన్న వ్యక్తి మృతి..ఏం జరిగిదంటే..?
by Naveena |
X
దిశ,నాగర్ కర్నూల్ : గొంతులో గుడ్డు ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో లింగాల మండలం లో చోటు చేసుకుంది.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య(48) లింగాల మండలానికి సొంత పని మీద వచ్చారు. పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆకలి వేస్తోందని చెన్నంపల్లి చౌరస్తా వద్ద ఉన్న మిర్చి బండిలో కోడిగుడ్డు కొని తింటున్నాడు. ఈ క్రమంలో కోడి గుడ్డు గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు.
Advertisement
Next Story