- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
lagacharla: మాజీ ఎమ్మెల్యే ఫోన్ ఓపెన్ చేసిన పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి
దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల దాడి ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) సీరియస్‌గా తీసుకున్నది. ప్రస్తుతం ఈ దాడి ఘటనలో ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది. పరిగి పోలీస్ స్టేషన్‌లో మహేశ్ భగవత్(Mahesh Bhagwat) నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి(Patnam Narender Reddy) ఫోన్‌ను పోలీసులు ఓపెన్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్ర చేసినట్లు గుర్తించారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో నరేందర్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఇది కుట్రపూరితంగానే జరిగిన ఘటన అని చెబుతున్న పోలీసులు.. దాడి ఘటనలో పాల్గొన్న వారిని మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.