సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన KTR

by Sathputhe Rajesh |
సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన KTR
X

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు బయలుదేరారు. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసం ప్రగతి భవన్‌లో కేటీఆర్ పూజలు నిర్వహించారు. 11:45 నిమిషాలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొననున్నారు.

Next Story