తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన కేటీఆర్

by Mahesh |
తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అధికారంలో కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించారు. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించారు. కాగా బీఆర్ఎస్ పార్టీ గతంలో మాదిరిగానే.. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

Advertisement

Next Story

Most Viewed