- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Trending: హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్..
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా పలు అధికారిక ‘X’ (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ క్రమంలోనే హ్యాకర్లు హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) అధికారిక ‘ఎక్స్’ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు. ఇందులో భాగంగా సైబర్ కేటుగాళ్లు మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఏకంగా ఆ సంస్థ అఫీషియల్ అకౌంట్లో #HACKED ON SOLANA పేరుతో ట్వీట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన టెక్నికల్ టీమ్ హుటాహుటిన హైదరాబాద్ మెట్రో రైల్ ‘ఎక్స్’ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించారు.
Advertisement
Next Story