- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 1.12 కోట్ల విలువైన గంజాయి కాల్చివేత
by Sridhar Babu |
X
దిశ, భద్రాచలం : భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్న 449 కేజీల గంజాయిని సోమవారం కాల్చి వేసినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గంజాయిని ఖమ్మం పరిధిలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గోపాల్పేట్ లో దహనం చేశారు. కాల్చి వేసిన గంజాయి విలువ రూ. 1.12 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని కాల్చివేసిన సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమలాసన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తో పాటు అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాచలం సీఐ రసూల్ ఉన్నిసా బేగం ఉన్నారు.
Advertisement
Next Story