- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదాముల ఏర్పాటుతో నిల్వకు అవకాశం
దిశ,నేలకొండపల్లి : మండల పరిధిలోని పైనంపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం గోదాం,రైతు సేవా కేంద్రాన్ని పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు.పైనంపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతుల అభ్యున్నతికి రూ. 34.20 లక్షల వ్యయంతో నూతనంగా ఈ గోదాంను నిర్మించారు. అలాగే రైతు సేవా కేంద్రంను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదాముల ఏర్పాటుతో ఎరువుల ధాన్యం, ఎరువుల నిల్వ చేసుకోవచ్చన్నారు. పైనంపల్లి సొసైటీ వారి సహకారంతో వ్యవసాయ కొత్త రుణాలు, ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కురాకూల నాగభూషణం, మండల అధ్యక్షుడు వున్నం బ్రమ్మయ్య, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జ్యా రమ్య , డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నాగుబండి శ్రీనివాసరావు, లీలా ప్రసాద్, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.