- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
క్రీడల్లో రాణించాలంటే ప్రాక్టీస్ చాలా ముఖ్యం : మంత్రి పొంగులేటి
by Aamani |
X
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బీవిఎస్ స్పోర్ట్స్ ఎరినా ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో కలిసి శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులకు సకల వసతులతో ఏర్పాటు చేయడం అభినందనీయమైన విషయం అన్నారు. క్రీడల్లో యువత రాణించాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమని, అటువంటి ప్రాక్టీస్‌కు వేదికైన ఇటువంటి స్పోర్ట్స్ సెంటర్లను ఏర్పాటు చేయడం మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కళ్లెం వెంకటరెడ్డి, ఆజ్మీర ఆశోక్నాయక్, బాణోత్ రామ్మూర్తి, రంజీత్నాయక్, బాణోత్ నారాయణ, క్రిష్ణారెడ్డి, వెంపటి రవి, రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story