- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిబ్రవరి 3న మెగా జాబ్ మేళా
దిశ, మయూరి సెంటర్ : తెలంగాణ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన 65 సంస్థలు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండి, 7వ, 10వ, 12వ, అండర్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా హోల్డర్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ,హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్,
బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యా అర్హతలు కలిగిన నిరుద్యోగులు మెగా జాబ్ మేళా జాతరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగ మేళలో పాల్గొనే అభ్యర్థులు హెచ్ఆర్ హెల్ప్ లైన్ కోసం 7097655912, నిరుద్యోగ అభ్యర్థుల హెల్ప్ లైన్ 8886711991, 9642333668 నంబర్లను సంప్రదించాలని కోరారు. నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువజన సర్వీసుల శాఖ అధికారి తెలిపారు.
Read More..