- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Khammam: పోలీసులపై కాంగ్రెస్ నేత పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్: పోలీసులపై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులను పింక్ కలర్ చొక్కా తొడుక్కోమని చెప్పండని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఖమ్మం గోపాలపురంలో ఓ కిరాణాషాపుపై గంజాయి మత్తులో కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను పొంగులేటి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఎదుట బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రౌడీలకు భయపడొద్దు. వాళ్లను తొక్కి పట్టి నార తేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎంతమందిని చంపుతారో చంపనీ చూద్దాం. మీకు నేను అండగా ఉంటా.’ అని వారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.
Advertisement
Next Story