సమాజం మార్పులో ‘దిశ’ ముందు

by Sridhar Babu |
సమాజం మార్పులో ‘దిశ’ ముందు
X

దిశ, టేకులపల్లి : సమాజం మార్పునకు దిశ ముందు వరుసలో ఉందని టేకులపల్లి మండల సీఐ తాటిపాముల సురేష్ అన్నారు. మంగళవారం టేకులపల్లి పోలీస్ స్టేషన్లో దిశ పత్రిక–2025 క్యాలెండర్​ను సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్ ఆవిష్కరించి దిశ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో సంచలన కథనాలను ప్రచురించడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ప్రచురించిందన్నారు. డైనమిక్ ఎడిషన్లతో సత్వరమే వార్తల సమాచారాన్ని అందిస్తున్న ఎకైక పత్రిక దిశ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed