ఖమ్మం నియోజకవర్గంలో 17వ రౌండ్ పూర్తి

by Sridhar Babu |   ( Updated:2023-12-03 10:52:21.0  )
ఖమ్మం నియోజకవర్గంలో 17వ రౌండ్ పూర్తి
X

దిశ, వెబ్​డెస్క్​ : 17వ రౌండ్​లో కాంగ్రెస్ కు పోలైన ఓట్లు 6732, బీఆర్ఎస్ కు 4423 ఓట్లు నమోదయ్యాయి. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 35075 ఓట్ల మెజార్టీ సాధించారు.

Advertisement

Next Story