- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Khairatabad Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. పూజలు అందుకునేందుకు సిద్ధం
X
దిశ, డైనమిక్ బ్యూరో: భాగ్యనగంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. అయితే, ఖైరతాబాద్ మహా గణపయ్య విగ్రహ నిర్మాణ పనులు తాజాగా పూర్తి అయ్యాయి. చివరిగా శిల్పి రాజేందర్ గణనాథుడి కళ్లను తీర్చిదిద్దారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ ప్రజలకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రులు పూజలు అందుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 7 నుంచి నవరాత్రులు పూజలు అందుకోనున్నాడు. సెప్టెంబర్ 17న నిమజ్జనం చేయనున్నారు.
ఖైరతాబాద్ మహా గణపయ్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సారి లక్షలాది మంది భక్తులు గణేశుని దర్శించుకునేందుకు అత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. గణేశుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
Advertisement
Next Story