ఖమ్మం జిల్లా BRS ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర బేటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-26 06:40:11.0  )
ఖమ్మం జిల్లా BRS ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర బేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి పిలుపు అందింది. సాయంత్రం ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ బేటీ కానున్నారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావు అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా నిన్న తుమ్మల హైదరాబాద్ నుంచి ఖమ్మంకు భారీ ర్యాలీ ద్వారా చేరుకుని ఈ సారి పోటీలో ఉంటానని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story