- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భర్తను పోలీసులకు అప్పగించిన భార్య...కారణం ఏంటో తెలుసా..
by Sumithra |

X
దిశ, వేములవాడ : భర్త అక్రమ సంబంధం పెట్టుకొని ఇబ్బందుల పాలు చేస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా భర్తను పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం వేములవాడలో చోటుచేసుకుంది. అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగుతుండగా భర్త వేరే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని వేదిస్తున్నాడని తెలిపింది.
బుధవారం పట్టణంలోని సాయినగర్ లో సదరు వివాహేతతో ఉన్నాడని తెలుసుకొని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. తనను వేధిస్తూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్తను శిక్షించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. పట్టణ పోలీసులు కేసునమోదు చేసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.
Next Story